ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య సంధి కాలం పొడిగించేరా?.. బందీల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ

సుదీర్ఘ చర్చల తర్వాత గాజాలో ప్రస్తుతం కాస్త శాంతి నెలకొంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ దళాలు పట్టు విడవడంతో ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ కొనసాగోతోంది. అయితే నాలుగు రోజుల పాటు సాగిన బందీల విడుదల.... కాల్పుల విరమణ ఒప్పందాలు నేటితో ముగియనున్నాయి. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ గడువును పెంచాలని అమెరికా అధినేత బైడెన్‌ సహా పలువురు దేశాధినేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనిపై అటు ఇజ్రాయెల్‌ కానీ ఇటు హమాస్‌ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated : 28 Nov 2023 08:00 IST
Tags :

మరిన్ని