Israel Hamas conflict: హమాస్‌ చెరలో బందీలవ్వడం పీడకలే..?

ఇజ్రాయెల్‌పై దాడి చేసి నెత్తుటేరులు పారించి, రెండు నెలలుగా హమాస్ చెరలోనే మగ్గిన బందీలకు కాల్పుల విరమణ ఒప్పందంతో విముక్తి లభించింది. అయితే రెండు నెలలపాటు హమాస్‌ చెరలో ఉన్న బందీలు ఎలా ఉండగలిగారు? వారికేమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా..? మిలిటెంట్లు వారిపై ఏమైనా దాడులు చేశారా? అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యాయి. దీనిపై హమాస్‌ చెర నుంచి విడుదలైన బందీలు మిలిటెంట్లు ఎలా వ్యవహరించారన్న దానిపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 29 Nov 2023 00:44 IST

Tags :

మరిన్ని