Israel-Hamas: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దృష్టి

హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపట్టీపై యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. సైన్యం ఉత్తరగాజాలో పని పూర్తైనట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. సొరంగాల నెట్‌వర్క్ సహా ఉత్తరగాజాలో హమాస్ మిలిటెంట్ సంస్థ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. 

Updated : 08 Jan 2024 15:15 IST

Tags :

మరిన్ని