Iran-Israel: ఇరాన్‌ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు!

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది.

Published : 19 Apr 2024 19:59 IST

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ (Iran) జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. టెహ్రాన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు అణు కేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ నగరంపై దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయటంతో సహా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. 

Tags :

మరిన్ని