Israel: గాజాలో 10 కి.మీ భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్‌

హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. వారి ఆయుపట్టుపై గట్టిదెబ్బ కొడుతోంది. మిలిటెంట్లు నిర్మించుకున్న వందలాది సొరంగాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తోంది. తాజాగా ఉత్తరగాజా నుంచి దక్షిణ గాజా వరకు విస్తరించి ఉన్న భారీ సొరంగాన్ని గుర్తించి.. బాంబులతో పేల్చినట్టు నెతన్యాహు సేనలు ప్రకటించాయి.

Updated : 27 Feb 2024 12:48 IST

Tags :

మరిన్ని