Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఇటలీ భక్తులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇటలీ దేశానికి చెందిన భక్తులు సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానిక భక్తులు ఆసక్తి చూపారు. ఆలయ పరిసర ప్రాంతాల అందాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరిస్తూ సందడి చేశారు.

Published : 12 Feb 2024 17:48 IST

Tags :

మరిన్ని