Jabardasth: ‘ఆంటీ నిలయం’.. కొత్త స్కిట్‌కు సద్దాం ఆ పేరెందుకు పెట్టాడంటే?

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి గురువారం అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 03 Feb 2023 15:49 IST

Tags :

మరిన్ని