Anganwadis: అంగన్వాడీలపై అంత అక్కసు ఎందుకు జగన్‌?

జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచితే.. తమ ఇళ్లలో రెండు పూటలా పొయ్యి వెలుగుతుందనుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. కానీ, అప్పటిదాకా అందుతున్న సంక్షేమాలను రద్దు చేశారు.

Published : 22 Apr 2024 13:55 IST

జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచితే.. తమ ఇళ్లలో రెండు పూటలా పొయ్యి వెలుగుతుందనుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. కానీ, అప్పటిదాకా అందుతున్న సంక్షేమాలను రద్దు చేశారు. వేతనాలు పెంచాలన్న తమ వేదనలను వెక్కిరిస్తూ.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపారు. అక్క, చెల్లెమ్మ అంటూనే జగన్‌ అంగన్వాడీలకు వెన్నుపోటు పొడిచారు.

Tags :

మరిన్ని