YSRCP: వైకాపా ప్రభుత్వంలో నిరుద్యోగులకు మొండి చేయి

ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి గద్దెనెక్కిన జగన్ నిరుద్యోగులను నిండా ముంచారు. ఎన్నికల వేళ డీఎస్సీ, గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేశారే కానీ.. నిరుద్యోగుల సంఖ్యకు తగ్గపోస్టులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లో నైనా స్థిరపడదామనుకున్న యువత ఆశలపైనా పాలకులు నీళ్లు చల్లారు. 

Published : 16 Apr 2024 16:49 IST

Tags :

మరిన్ని