AP News: జాబ్‌లెక్కడ జగన్‌..?

‘ఏపీలో కొలువుల జాతర సృష్టిస్తాం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్  ఇస్తాం. అంతేనా నిరుద్యోగుల కోసం ఏటా జాబ్  క్యాలెండర్  విడుదల చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం..’ ఇలా ఎన్నో ఎన్నెన్నో తియ్యని మాటలను 2019 ఎన్నికల ముందు ప్రచారంలో జగన్ మోహన్‌ రెడ్డి చాలా చక్కగా చెప్పాడు. అంటే మోసం చేసే వాళ్ల మాటలు తియ్యగానే ఉంటాయి కదా. ఐదేళ్లు గడిచింది. మాటలు గుర్తున్నాయి కానీ, చేతలే ఎక్కడా కనబడక నిరుద్యోగులు అయోమయానికి గురయ్యారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మరి, మా పరిస్థితి ఏంటి..? లక్షలు అన్నావు కనీసం వేలు కూడా భర్తీ చేయలేదు కదా అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. మరి, ఆ నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానాలు ఏవి..?

Updated : 01 Apr 2024 22:53 IST

Tags :

మరిన్ని