AP News: ఆగిపోయిన ఏడీబీ రుణ రహదారుల ప్రాజెక్టులు!

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల పనులకు జగన్‌ (CM Jagan) ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇప్పటికే న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) రుణంతో చేపడుతున్న రహదారుల ప్రాజెక్టు అటకెక్కగా.. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) రుణంతో చేయాల్సిన రహదారుల ప్రాజెక్టును కూడా మూలకు చేరేలా చేస్తోంది. ఆ సొమ్ము మాత్రం వాడేసుకుంది. 

Published : 09 Dec 2023 10:05 IST

Tags :

మరిన్ని