YV Subba Reddy: జగన్ అక్రమాస్తుల కేసులో వైవీ పిటిషన్‌ కొట్టివేత

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ - హౌసింగ్ బోర్డు కేసులో వైవీ సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నందున కింది కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లే అవుతుందని అందువల్ల వైవీ పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Updated : 30 Mar 2024 13:11 IST

Tags :

మరిన్ని