AP News: అర్చకులకు శఠగోపం పెట్టిన వైకాపా సర్కారు

వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్‌ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Published : 22 Apr 2024 10:18 IST

వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్‌ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ హామీలు నిజమే అనుకుని అర్చకులు భ్రమపడ్డారు. అర్చకులు కళ్లలో ‘ఒత్తులు’ పెట్టుకుని చూసినా.. ఐదేళ్ల ‘పుణ్యకాలం’ గడిచిపోయినా.. ఆ హామీలకు ‘మోక్షం’ లభించలేదు. జగన్‌ వాగ్దానాలు గాల్లో దీపంగా మారిపోయాయి. హామీలు నెరవేర్చని వైకాపా నేతగణం అర్చకుల్ని అనేక విధాలుగా అవమానించింది. దాడులకు తెగబడి వారిని క్షోభకు గురి చేసింది. 

Tags :

మరిన్ని