రాజశేఖర్‌రెడ్డికి జగన్‌ నిజమైన రాజకీయ వారసుడు కాదు: మందకృష్ణ మాదిగ

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి (Jagan) నిజమైన రాజకీయ వారసుడు కాదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం జగన్‌.. మాటతప్పే వ్యక్తి అని విమర్శించారు. కర్నూలులో దళిత సంఘాల సమావేశంలో మందకృష్ణ పాల్గొన్నారు.

Published : 29 Feb 2024 12:00 IST
Tags :

మరిన్ని