AP News: ఎన్టీఆర్‌ జిల్లాకు అనేక హామీలు ఇచ్చి మొహం చాటేసిన జగన్‌

మాట తప్పను.. మడమ తిప్పను.. ఇదీ సీఎం జగన్ తరచూ బహిరంగ సభల్లో చెప్పే మాట. కానీ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. క్షేత్రస్థాయి పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాను పలుమార్లు సందర్శించిన జగన్‌ అనేక హామీలు ఇచ్చారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. అయితే ఐదేళ్లు గడిచినా ఇవి ఇప్పటికీ నెరవేరలేదు. మేమంతా సిద్ధం అంటూ నేడు పశ్చిమ కృష్ణాకు బస్సుయాత్రగా వస్తున్న జగన్‌ హామీలపై ఏం సమాధానం చెబుతారు.

Published : 13 Apr 2024 13:27 IST

Tags :

మరిన్ని