NTR Dist: లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం.. తుపాను దెబ్బతో అస్తవ్యస్తం

జగనన్న కాలనీల్లో ఇళ్లు కాదు, ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పే ప్రభుత్వం స్థలాల ఎంపికలోనే ఘోరంగా విఫలమైంది. కాలనీల్లో అత్యాధునిక సదుపాయాల మాట అటుంచితే.. కనీస సౌకర్యాల్లేవు. ఇటీవల మిగ్‌జాం తుపానుతో కురిసిన వర్షాలకు జగనన్న కాలనీల్లో లోపాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలోని బుడమేరు వాగు ప్రవాహం వెలగలేరులో జగనన్న కాలనీని ముంచెత్తిందని స్థానికులు వాపోతున్నారు.

Published : 08 Dec 2023 17:08 IST
Tags :

మరిన్ని