AP News: పేదల సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌..!

సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చుకోకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మైనింగ్‌ ఫీజులన్నీ చరిత్రలో ఎన్నడూ లేనంతలా పెంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కొత్త ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లీజుదారులను అన్నివిధాలా పిండేస్తోంది. ఈ ప్రభావం ఇంటి నిర్మాణంలో వినియోగించే కంకర, గ్రావెల్‌, గ్రానైట్‌ తదితరాలపై పడి, వాటి ధరలన్నీ అమాంతం పెరిగిపోయాయి. గత ప్రభుత్వంలో ఉచితంగా లభించిన ఇసుకను వైకాపా అధికారంలోకి వచ్చాక టన్నుకు రూ.475 చొప్పున విక్రయిస్తోంది. సామాన్యులకేమో దీని ధరను చూసి గుండె గుభేలుమంటోంది.

Published : 14 Apr 2024 10:56 IST

Tags :

మరిన్ని