Jagitial: ఆ ఊరు పిల్లలంతా సర్కారు బడిలోనే...

జగిత్యాల (Jagitial) జిల్లా మేడిపల్లి మండలంలోని తొంబర్రావుపేట గ్రామస్థులంతా తమ పిల్లల్ని సర్కారు బడిలోనే (Govt School) చదివిస్తున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య లభిస్తుందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు 11 మంది పిల్లలతో మూతపడే స్థాయిలో ఉన్న ఈ బడి గ్రామస్థుల సహకారం, ఉపాధ్యాయుల కృషితో ప్రస్తుతం ఆదర్శ పాఠశాలగా నిలుస్తోంది. ఆ పాఠశాలలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  

Updated : 01 Jul 2023 12:32 IST

Tags :

మరిన్ని