USA: ట్రూడోకి షాక్‌.. నిజ్జర్‌ ఊసెత్తని అమెరికా మంత్రి

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో ఓ పక్క అమెరికా మద్దతు మాకే అని కెనడా చెబుతోంది. కానీ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు అగ్రరాజ్య నేతలు ఇష్టపడటంలేదు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి.. ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నిజ్జర్ వ్యవహారం చర్చకు వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని మాత్రం అమెరికా విదేశాంగ మంత్రి వెల్లడించలేదు.

Published : 29 Sep 2023 17:33 IST

Tags :

మరిన్ని