AP News: కమీషన్ల కోసం కక్కుర్తి.. జలజీవన్ బిల్లులు బడా గుత్తేదారులకే!

జలజీవన్ మిషన్ పనుల్లో భారీగా కమీషన్లు ఇచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి దాదాపు రూ.700 కోట్ల విలువైన బిల్లులను ఈ సంస్థలకు చెల్లించనుంది.

Updated : 24 May 2024 10:24 IST

జలజీవన్ మిషన్ పనుల్లో భారీగా కమీషన్లు ఇచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి దాదాపు రూ.700 కోట్ల విలువైన బిల్లులను ఈ సంస్థలకు చెల్లించనుంది. కొత్త ప్రభుత్వం వచ్చేలోగా బిల్లులు చెల్లించి సొమ్ములు దండుకునేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇందుకోసం చిన్న గుత్తేదారులు ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన బిల్లులను కొద్ది రోజులుగా తిరస్కరిస్తున్నారు.

Tags :

మరిన్ని