అధికారుల చిన్నచూపు.. కలెక్టర్‌ సమక్షంలో మహిళా మున్సిపల్‌ కమిషనర్‌ కన్నీరు..!

పురపాలిక కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను అధికారిగా చూడడం లేదని, చిన్నచూపు చూస్తున్నారంటూ జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజిత కన్నీరు పెట్టుకున్నారు. జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ శివలింగయ్య, జిల్లా అధికారుల సమక్షంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురపాలికలో సమస్యలపై వచ్చిన అర్జీ విషయంలో ఆర్డీవో మధుమోహన్‌ అధికారుల సమక్షంలో తనను చులకనగా మాట్లాడారని, బాధ్యతలు చేపట్టిన రెండు నెలల నుంచి అగౌరవ పరుస్తున్నారని ఆమె వాపోయారు.

Published : 06 Dec 2022 11:12 IST

Tags :

మరిన్ని