Pawan: జగన్‌.. నా వ్యక్తిగత జీవితం జోలికొస్తే.. నిన్ను అందరూ అలాగే పిలుస్తారు!: పవన్‌ కల్యాణ్‌

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిగత జీవితం జోలికొస్తే.. జగన్‌ను అందరూ తన నాలుగో పెళ్లాంగా పిలుస్తారని విమర్శించారు.

Published : 20 Apr 2024 20:38 IST

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిగత జీవితం జోలికొస్తే.. జగన్‌ను అందరూ తన నాలుగో పెళ్లాంగా పిలుస్తారని విమర్శించారు. రాజానగరంలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. 

Tags :

మరిన్ని