‘భూమి నీదైతే నిరూపించుకో?’: ఆకట్టుకుంటున్న జనసేన టీజర్‌

వైకాపా పాలనపై జనసేన రూపొందించిన టీజర్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

Updated : 22 Apr 2024 17:26 IST

‘భూమి నీదైతే నిరూపించుకో?’: ఆకట్టుకుంటున్న జనసేన టీజర్‌

భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైకాపా నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..? ఈ ఇతివృత్తంతో జనసేన రూపొందించిన టీజర్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

Tags :

మరిన్ని