Pawan Kalyan: 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ!: పవన్‌ కల్యాణ్‌

వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల నుంచి జనసేన పోటీ చేయనుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వెల్లడించారు. శనివారం తెదేపా- జనసేన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Published : 24 Feb 2024 14:49 IST

Tags :

మరిన్ని