Japan: ప్రయోగించిన క్షణాల్లోనే పేలిపోయిన ప్రైవేటు సంస్థ తొలి రాకెట్‌

  Japan: ప్రయోగించిన క్షణాల్లోనే పేలిపోయిన ప్రైవేటు సంస్థ తొలి రాకెట్‌జపాన్‌ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి. 

Published : 13 Mar 2024 15:26 IST

Tags :

మరిన్ని