Food Delivery Robot: ఆకట్టుకుంటున్న ఫుడ్ డెలివరీ రోబో!

జపాన్  రాజధాని టోక్యోలో నడక దారిపై పరుగులు తీస్తూ ఫుడ్  డెలివరీ చేస్తున్న ఓ చిన్న రోబో.. అక్కడి ప్రజలను ఆకట్టుకుంటోంది.  స్మార్ట్ ఫోన్‌లో ఆర్డర్  చేయడమే ఆలస్యం  ఆహారాన్ని ఈ బుజ్జి రోబో గమ్యస్థానాలకు చేరుస్తోంది. సెల్ఫ్  డ్రైవింగ్  చేసుకుంటూ అడ్డంకులను దాటుతూ ఫుడ్‌ డెలివరీ వవిశేషాలు మనుమూ తెలుసుకుందాం.

Published : 06 Mar 2024 17:40 IST

Tags :

మరిన్ని