Jaundice: చిన్నారుల్లో కామెర్లు.. ఎలాంటి వైద్యం అందించాలంటే!

పిల్లల్లో కామెర్ల లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. ఇలాంటప్పుడే చాలా మంది నాటు వైద్యం వైపు వెళ్తుంటారు. ఈ నాటు వైద్యాలతో కామెర్లు తగ్గకపోగా.. లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు కామెర్లు సోకినప్పుడు.. ఎలాంటి వైద్యం తీసుకోవాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం.

Published : 02 Nov 2023 17:21 IST

Tags :

మరిన్ని