Jawan: షారుఖ్‌ ‘జవాన్‌’ నుంచి ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్‌ ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన సరికొత్త చిత్రం ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. ప్రియమణి, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం.. సెప్టెంబర్‌ 7న విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్‌ ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 

Updated : 16 Sep 2023 15:35 IST

Tags :

మరిన్ని