Jawan Trailer: మేము జవానులం.. వెయ్యిసార్లైనా ప్రాణాలు పోగొట్టుకుంటాం: షారుఖ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన రీసెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార (Nayanthara) కథానాయిక. సెప్టెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. షారుఖ్‌ డైలాగ్స్‌, ఆయనపై చిత్రీకరించిన సన్నివేశాలు అభిమానులను అలరించేలా ఉన్నాయి. అలాగే, విజయ్‌ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె తదితరుల పాత్రలను ఈ ట్రైలర్‌తో పరిచయం చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రత్యేకార్షణగా నిలిచాయి.

Published : 31 Aug 2023 12:53 IST

Tags :

మరిన్ని