Jawan: షారుఖ్‌ ‘జవాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

ముంబయి: ‘పఠాన్‌’ విజయం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన సరికొత్త చిత్రం ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. ప్రియమణి, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘జవాన్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 10 Jul 2023 12:31 IST

Tags :

మరిన్ని