JEE: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ కేసులో నిందితులుగా ఐదుగురు విద్యార్థులు

జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీళ్లంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని, సమాధానాలు చేరవేసుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 4న జరిగిన జేఈఈ పరీక్ష ప్రారంభమైన తర్వాత కాపీయింగ్ జరుగుతున్నట్లు గుర్తించిన ఇన్విజిలేటర్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థుల బండారం బయటపడింది.

Published : 07 Jun 2023 11:26 IST

Tags :

మరిన్ని