Jeff Bezos: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్.. రెండో స్థానానికి ఎలాన్ మస్క్!

టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుల జాబితా (World's Richest People)లో తొలి స్థానాన్ని కోల్పోయారు. దాన్ని అమెజాన్‌ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) దక్కించుకున్నారు. గత తొమ్మిది నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్‌ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 200 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక, మస్క్‌ సంపద 198 బిలియన్‌ డాలర్లుగా పేర్కొంది.

Published : 05 Mar 2024 16:13 IST

Tags :

మరిన్ని