Jhanvi kapoor: జాన్వీ కపూర్‌ ఫుడ్‌ హాబిట్స్‌ ఏంటో తెలుసా?

శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్‌ (Jhanvi kapoor) తక్కువ సినిమాల్లో నటించినా.. క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌- కొరటాల శివ కలయికలో వస్తోన్న చిత్రంలో నాయికగా నటిస్తోంది. మరి జాన్వీ ఫుడ్‌ హాబిట్స్‌ ఏంటో మీకు తెలుసా? 

Updated : 13 Dec 2023 16:07 IST

Tags :

మరిన్ని