Spy: స్పై’ నుంచి ‘ఝూమ్‌ ఝూమ్‌’ లిరికల్‌ వీడియో!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై (Spy)’. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) కథానాయిక. గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం జూన్‌ 29న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఝూమ్‌ ఝూమ్‌’ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Published : 11 Jun 2023 19:02 IST

Tags :

మరిన్ని