Jio Book: రిలయన్స్ కొత్త మోడల్‌ ల్యాప్‌టాప్‌ ‘జియో బుక్‌’.. ఫీచర్లివే

రిలయన్స్ జియో (Jio) మరో కొత్త మోడల్‌ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన జియో బుక్‌కు కొనసాగింపుగా కొత్త జియో బుక్ (2023) (Joi Book 2023)ని పరిచయం చేసింది. బ్లూ రంగులో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను దేశంలోనే ఫస్ట్‌ లెర్నింగ్‌ బుక్‌ (First Learning Book)గా జియో చెబుతోంది. మరి, జియో బుక్‌ (2023)లో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం. 

Updated : 31 Jul 2023 20:08 IST

Tags :

మరిన్ని