Alibaba: ‘అలీబాబా’లో పెను మార్పు.. ఛైర్మన్‌ పదవి నుంచి డేనియల్‌ ఝాంగ్‌ ఔట్‌!

చైనాకు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబా (Alibaba)లో నాయకత్వ మార్పు సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిదేళ్లుగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేనియల్‌ ఝాంగ్‌ను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జోసెఫ్‌ సాయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలీబాబాలో కీలకంగా ఉన్న టావోబావో, మాల్‌ ఆన్‌లైన్‌ వాణిజ్య విభాగాలకు ఛైర్మన్‌గా ఉన్న ఎడ్డీ వూ అలీబాబా గ్రూప్‌నకు సీఈఓగా వ్యవహరించనున్నారు.

Updated : 21 Jun 2023 10:43 IST

Tags :

మరిన్ని