Jr NTR: తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉంది: ఎన్టీఆర్‌

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఎన్టీఆర్ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated : 29 Jan 2023 20:01 IST

Tags :

మరిన్ని