Vijaywada: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ ట్రస్ట్‌

విజయవాడలోని కీలక ప్రాంతాల్లో ఎన్నో ఖాళీ కడుపులు ఆకలితో నకనకలాడుతుంటాయి. అలాంటి వాళ్లకు ఆమె ఓ అన్నపూర్ణ.. రూ.5 అన్నం పెట్టెలేక ప్రభుత్వమే చేతులెత్తేసిన ఈ రోజుల్లో రోజూ 500 మందికి ఉచితంగా ఆమె అన్నం పెడుతున్నారు.

Published : 25 May 2024 15:34 IST

Tags :

మరిన్ని