KA Paul: జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే శపిస్తా!: కేఏ పాల్‌

సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. సీఎంను కలిసేందుకు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనుమతిలేదని కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. కొంత సేపు ఎదురుచూసిన కేఏ పాల్‌.. అక్కడినుంచి వెనుదిరిగారు.

Updated : 09 Jan 2024 21:44 IST

Tags :

మరిన్ని