Kadiyam Srihari: కాంగ్రెస్‌ గూటికి కడియం శ్రీహరి, కావ్య

భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో (Congress) చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.  

Published : 31 Mar 2024 12:58 IST

Tags :

మరిన్ని