దళితబంధులో రాజయ్య, లిఫ్ట్ ఇరిగేషన్‌లో పల్లా.. కమీషన్లు తీసుకున్నారు: కడియం శ్రీహరి

ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమంగా వందల కోట్లు సంపాదించారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) విమర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో కడియం పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్యలిద్దరూ తోడు దొంగలన్న కడియం శ్రీహరి తనను విమర్శించే స్థాయి వారికి లేదని మండిపడ్డారు. 

Published : 16 Apr 2024 18:44 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు