ప్రభాస్‌ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. స్పెషల్‌ వీడియో విడుదలైంది. 

Updated : 18 May 2024 21:36 IST

‘నా బుజ్జిని పరిచయం చేయబోతున్నా..’ అంటూ టాలీవుడ్‌ అగ్ర హీరో ప్రభాస్‌ (Prabhas) సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆ పోస్ట్‌ పెట్టారాయన. ఉత్కంఠకు తెరదించుతూ.. తాజాగా బుజ్జి బ్రెయిన్‌ని పరిచయం చేశారు. బుజ్జిని చూడాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే..

Tags :

మరిన్ని