Kalpana Fellowship: ‘కల్పనా ఫెలోషిప్‌’తో.. అంతరిక్ష రంగంలో మహిళలకు సువర్ణావకాశం!

ఆకాశం అంచులు తాకాలి. అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవాలి. ఇలాంటి ఆశలు, ఆకాంక్షలు అమ్మాయిలకు ఉన్నా.. ఏరో స్పేస్ రంగంలోకి అడుగుపెట్టేవారి సంఖ్య చాలా తక్కువ. అవకాశాలున్నా.. ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు వారిని వెంటాడుతుంటాయి. అలాంటి మహిళలకు అంతరిక్ష రంగంలో చోటు కల్పించడానికి ‘స్కైరూట్ ఏరోస్పేస్’  సంస్థ సిద్ధమైంది. ‘కల్పనా ఫెలోషిప్’ పేరుతో ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? శిక్షణ విధానం ఎలా ఉంటుంది? తదితర అంశాలను స్కైరూట్ కో ఫౌండర్ భరత్ మాటల్లోనే తెలుసుకుందాం.

Published : 24 Feb 2024 16:38 IST

Tags :

మరిన్ని