Lok Sabha Polls: తొలివిడత ఎన్నికల బరిలో కుబేరులు వీరే..!

తొలి విడతలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న 102 నియోజకవర్గాల్లో 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు ఛింద్వాడా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. తనకు రూ. 717 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నకుల్‌నాథ్ ప్రకటించారు.

Updated : 11 Apr 2024 14:01 IST

Tags :

మరిన్ని