పరస్పరం ఎదురుపడిన చంద్రబాబు, డీకే శివకుమార్‌.. కాసేపు మాటామంతీ!

తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురయ్యారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్‌.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు.

Updated : 28 Dec 2023 21:03 IST

తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురయ్యారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్‌.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు