jammu and kashmir: స్కీయింగ్ విన్యాసాలతో అలరిస్తున్న అథ్లెట్లు

జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్క్.. అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి చెందింది. భూతలస్వర్గంగా పిలిచే ఆ ప్రాంతంలో యువ అథ్లెట్లు సందడి చేస్తున్నారు. ఏటా జరిగే చీనార్‌ ఓపెన్ వింటర్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత ఆర్మీ నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో.. అబ్బురపరిచే స్కీయింగ్ విన్యాసాలతో అలరించారు.

Published : 02 Mar 2024 13:13 IST

Tags :

మరిన్ని