Kashmir: కశ్మీర్‌లో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. గడ్డకట్టిన దాల్ సరస్సు

కశ్మీర్ వాసులకు (Kashmir) మంచు కష్టాలు మొదలయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దాల్ సరస్సు (Dal Lake) గడ్డకట్టే స్థితికి చేరుకుంది. పైపుల్లోనూ నీళ్లు గడ్డ కడుతుండగా.. చాలాచోట్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Updated : 04 Jan 2024 18:47 IST

Tags :

మరిన్ని