సివిల్స్‌ నా లక్ష్యం.. ఉద్యోగం వదిలేసి ప్రిపేరయ్యా!: 82వ ర్యాంకర్‌ కౌశిక్‌

సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయిన కౌశిక్‌.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన.. దిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయినట్లు ఆయన చెప్పారు.

Updated : 16 Apr 2024 19:43 IST

Tags :

మరిన్ని