Kavitha: దిల్లీ మద్యం కేసుపై సుప్రీంకోర్టులో కవిత రిట్‌ పిటీషన్‌

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేయడం నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 

Updated : 20 Mar 2024 09:23 IST

Tags :

మరిన్ని