Komatireddy: నల్గొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్!: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

Updated : 23 Apr 2024 20:06 IST

నల్గొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నీటి పంపకాల్లో జగన్, కేసీఆర్ లాలూచీ పడడం వల్లే జిల్లాకు కరవు వచ్చిందని ధ్వజమెత్తారు. మిర్యాలగూడకు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తారని అన్నారు. బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో భారాసకు డిపాజిట్లు రావని విమర్శించారు. 

Tags :

మరిన్ని